Thursday, January 20, 2011

రాశులు 13.... వృత్తంలో 400 డిగ్రీలు...

పదమూడవ రాశి గురించి సుమారు వంద సంవత్సరాల క్రితమే చెప్పబడింది.
అదే సమయంలో ఒక వృత్తంలో కోణాల మొత్తం 400 డిగ్రీలు అని కూడా చెప్పబడింది.
మానవులు నివశించేది మూడవ డైమెన్షన్ అయితే.....
వీళ్ళని శాసించే వాళ్ళు నాల్గవ డైమెన్షన్ లో ఉంటారనీ కనుక్కుంటారు...
పరిశోధకులు కేవలం  రీ-సెర్చ్ (అంటే ఉన్నదానిని మళ్ళీ కనుగొనడం) మాత్రమే
చేస్తున్నారు తప్పితే కొత్తగా ఏమీ కనిపెట్టటం లేదనేది నా అభిప్రాయం.
ఆధునికత వెర్రితలలు వేస్తున్న ప్రస్తుత తరుణంలో...
ఇలాంటివి అసంభవం అనిపించినా.... వీటన్నింటిని adjustements అంటారు.
మానవ సమాజానికి ఉపయోగకరంగా ఉండేందుకు
Higher Planes ఉండే కొంతమంది చేస్తున్న విశ్వకార్యం.
నేను చదివిన ఒక చిన్న వ్యాసం తర్వాతి పోస్టులో....

1 comment:

Indian Minerva said...

బహుశా మీ "డిగ్రీ"లు (కోణమితి. పట్టాకాదు) మా "డిగ్రీ" లకంటే చిన్నవిగా వుంటాయనుకుంటా. అప్పుడైతే నాలుగువందలేంఖర్మ పధ్నాలుగువందలుకూడ అనుకోవచ్చు ఒక వృత్తానికి.